శరత్ బాబు విలక్షణ నటుడు: ప్రధాని నరేంద్ర మోదీ
- సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత
- సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ
- తన నటనతో శరత్ బాబు ఎప్పటికీ గుర్తుండిపోతారని కితాబు
- శరత్ బాబు మృతి విచారకరం అని వ్యాఖ్య
కాగా, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాదులోని ఫిలిం చాంబర్ వద్దకు తీసుకువచ్చారు. శరత్ బాబు భౌతికకాయానికి ఫిలిం చాంబర్ సభ్యులు, 'మా' ప్రతినిధులు నివాళులు అర్పించారు.