వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- 318 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 84 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.94 శాతం పెరిగిన టాటా మోటార్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.94%), టెక్ మహీంద్రా (1.93%), ఐటీసీ (1.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.45%), ఎల్ అండ్ టీ (1.14%).
టాప్ లూజర్స్:
మారుతి (-1.00%), టీసీఎస్ (-0.63%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.15%), సన్ ఫార్మా (-0.06%), నెస్లే ఇండియా (-0.05%).