ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం
    01 Sun 08:24

    ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం

    • గుజరాత్‌లోని బోతాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
    • తొలుత కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడ్డ ఇద్దరు టీనేజర్లు
    • వారిని కాపాడేందుకు నీళ్లలోకి దిగిన మరో ముగ్గురు
    • దురృష్టవశాత్తూ ఐదుగురూ మృతి
  • తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్‌ రంగుల వెనుక కథ ఇదే!
    02 Mon 11:34

    తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్‌ రంగుల వెనుక కథ ఇదే!

    • టైప్‌-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ
    • టైప్‌-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత
    • క్లాస్‌-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ
    • క్లాస్‌-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్‌ పనులకు అనుకూలం
    • క్లాస్‌-సీ హెల్మెట్లు వెంటిలేషన్‌, సౌకర్యానికి ప్రాధాన్యం
  • 'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా
    03 Mon 11:30

    'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా

    • 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు
    • అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్
    • గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత
  • అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి
    04 Mon 11:26

    అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి

    • ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో అరుణ్ సాయిరెడ్డి మృతి
    • ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిరెడ్డి
    • మృతుడిది మహబూబ్‌నగర్ జిల్లా
  • ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!
    05 Mon 11:24

    ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

    • రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి భరోసానిచ్చిన క్యాబ్ డ్రైవర్
    • నా కారు నంబర్, అడ్రస్ ఫొటో తీసుకోండి అని చెప్పిన డ్రైవర్
    • ఆమె నా చెల్లెలి లాంటిది, మీ అన్న కారులో వెళ్తున్నట్టు భావించండి అంటూ భ‌రోసా
    • డ్రైవర్ మంచి మనసుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
  • మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? మంచిదే అంటున్న పరిశోధకులు.. ఎలాగో చూద్దాం!
    06 Mon 11:14

    మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? మంచిదే అంటున్న పరిశోధకులు.. ఎలాగో చూద్దాం!

    • మీతో మీరే మాట్లాడుకోవడం సహజమంటున్న నిపుణులు
    • గట్టిగా మాట్లాడితే పనిపై నియంత్రణ పెరగొచ్చంటున్న అధ్యయనం
    • వస్తువులు వెతికేటప్పుడు ఫోకస్‌ మెరుగుపడొచ్చని పరిశోధన
    • చిన్నప్పటి నుంచే ఈ అలవాటు ఉంటుందని నిపుణుల వివరణ
    • మన పేరుతో మనం సూచనలు ఇచ్చుకుంటే ఒత్తిడి తగ్గొచ్చన్న పరిశోధకులు
  • మెట్రో అవినీతికి భయపడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రఘునందన్ రావు
    07 Mon 11:10

    మెట్రో అవినీతికి భయపడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రఘునందన్ రావు

    • మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న రఘునందన్ రావు
    • ఫేజ్-2 పనులను కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్న
    • సీఎం మాటలను మంత్రులే ఖాతరు చేయడం లేదని ఎద్దేవా
  • ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్
    08 Mon 11:01

    ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్

    • డెట్రాయిట్ ప్లాంట్‌లో వెయ్యికి పైగా ఉద్యోగాలకు జీఎం కోత
    • వారి స్థానంలో 50 కొత్త రోబోలను నియమించిన సంస్థ
    • కంపెనీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కార్మిక సంఘాలు
    • పోటీతత్వం, భద్రత కోసమే ఈ చర్యలన్న జనరల్ మోటార్స్
  • ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య
    09 Mon 10:47

    ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య

    • వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానం
    • మంగమూరు చెరువు కట్ట వద్ద కత్తులతో పొడిచి చంపిన దుండగులు
    • కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
  • కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు
    10 Mon 10:41

    కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు

    • 'డీకే డీకే' నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం
    • 'పనికిమాలిన వాళ్లు' అంటూ మండిపాటు.. క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్‌
    • ఇది పార్టీ కార్యక్రమం, వ్యక్తిగత భజన కోసం కాదన్న‌ ఖర్గే
    • స్వయంగా జోక్యం చేసుకుని కార్యకర్తలను శాంతపరిచిన సీఎం డీకే శివకుమార్ 
    • కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోరు నేపథ్యంలో ఈ ఘటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV