దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- 710 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 195 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 5 శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.92%), టాటా మోటార్స్ (4.82%), బజాజ్ ఫైనాన్స్ (4.21%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.32%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.89%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-0.89%), ఎల్ అండ్ టీ (-0.57%), నెస్లే ఇండియా (-0.21%).