జెఫ్ బెజోస్ ధరించిన షర్ట్ విలువ రూ. 980 మాత్రమేనా?
- ఇటీవల తన ప్రేయసితో కలిసి ఒక ఈవెంట్ కు హాజరైన బెజోస్
- ఇద్దరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ధరించిన షర్ట్
ఇక ఈ సందర్భంగా బెజోస్ ధరించిన షర్ట్ అమెజాన్ లో 12 డాలర్లకు లభిస్తోందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అంటే మన కరెన్సీలో అటూఇటుగా రూ. 980 అన్నమాట. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం బెజోస్ ను ప్రశంసిస్తున్నారు. ప్రపంచ శ్రీమంతుడై ఉండి ఎంతో సింపుల్ గా ఉన్నారని కితాబునిస్తున్నారు.