అనుష్కకు దగ్గరగా వచ్చిన అభిమాని.. విరాట్ గుస్సా
- ఇటీవల బెంగళూరులోని ఓ పాప్యులర్ రెస్టారెంట్‌లో విరాట్ అనుష్క లంచ్
- బయటకు వచ్చే క్రమంలో చుట్టుముట్టిన అభిమానులు
- సెల్ఫీ కోసం అనుష్క వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి, ఆగ్రహించిన విరాట్
- వైరల్ అవుతున్న వీడియో
భద్రతా సిబ్బంది అభిమానులను నిలువరించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అనుష్కతో సెల్ఫీ కోసం ఆమె వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే కోహ్లీ అతడిని వద్దంటూ నిలువరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అనుష్క, విరాట్ దంపతులకు ప్రైవెసీ లేకుండా చేస్తున్నారంటూ ఫ్యాన్స్‌ను విమర్శించారు. ఈ మారు అభిమానులు విరాట్‌కు బాగానే కోపం తెప్పించారంటూ మరికొందరు కామెంట్ చేశారు.