Fri 15:28 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత ఎర్నేని నవీన్ కు అస్వస్థత బీపీ పెరగడంతో అస్వస్థత సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు గత మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఇంట్లో ఐటీ సోదాలు Read full story
Sun 09:28 రాఘవ్ చద్దాకు నెటిజన్ల షాక్.. పార్టీ మారిన వెంటనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అవుట్ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రకటన తర్వాత 24 గంటల్లోనే 11 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోత పార్టీకి ద్రోహం చేశారంటూ కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారన్న ఆప్ నేతలు తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయనున్న ఆప్ చద్దాతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన Read full story
Sun 09:23 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్ శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్ అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన Read full story
Sun 09:17 మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్ Read full story
Sun 09:08 సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Sun 08:56 వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే! వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్ అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్ Read full story
Sun 08:37 ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్! ప్రారంభమైన రష్మిక 'మైసా' యాక్షన్ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగనున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రష్మిక గోండు తెగకు చెందిన యువతి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్ అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో భారీ స్టంట్స్ Read full story
Sun 08:30 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్ బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story
Sun 08:26 బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం యుద్ధం తర్వాత ఇరాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం 112 శాతానికి పైగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. ఆకాశంలో ధరలు పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ.. కోట్లలో నిరుద్యోగులు చరిత్రలో తొలిసారిగా 8 వారాలుగా మూతపడిన టెహ్రాన్ స్టాక్ మార్కెట్ Read full story
Sun 08:01 పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story