స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 38 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 16 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన ఇండస్ బ్యాంక్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.15%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.74%), యాక్సిస్ బ్యాంక్ (1.62%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.46%), కోటక్ బ్యాంక్ (1.41%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.79%), టెక్ మహీంద్రా (-2.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.09%), ఎన్టీపీసీ (-1.62%), టీసీఎస్ (-1.61%).