ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల
- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు
- ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల
- ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
- నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు
- టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ
కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.