వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 398 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 131 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (0.74%), ఇన్ఫోసిస్ (0.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.18%), టెక్ మహీంద్రా (0.16%), ఏసియన్ పెయింట్స్ (0.05%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-3.81%), బజాజ్ ఫైనాన్స్ (-3.19%), టాటా స్టీల్ (-2.58%), రిలయన్స్ (-1.96%), ఎల్ అండ్ టీ (-1.95%).