తమిళ హీరో అజిత్ కు పితృవియోగం
- అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం కన్నుమూత
- ఆయన వయసు 84 సంవత్సరాలు
- కేరళ నుంచి తమిళనాడుకు వచ్చిన సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం కేరళలోని పాలక్కాడ్ కు చెందిన వ్యక్తి. కేరళ నుంచి ఆయన తమిళనాడుకు వచ్చారు. ఆయనకు భార్య మోహిని, ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనిల్ కుమార్, అనూప్ కుమార్ ఉన్నారు. తండ్రిని కోల్పోయిన అజిత్ కు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.