ఆ వీడియో నీదే.. నీకు తెలుసా..? అవునేమో..! పాట్నా రైల్వే స్టేషన్ ఘటనపై పోర్న్ స్టార్ స్పందన!

21-03-2023 Tue 15:19 | Offbeat
Advertisement
  • పాట్నా రైల్వే స్టేషన్‌లో నిన్న ‘పోర్న్‌’ వీడియో కలకలం
  • ‘ఇండియా’ అంటూ ట్వీట్ చేసిన పోర్న్ స్టార్ కెండ్రా లస్ట్
  • వీడియో ఆమెదేనంటూ నెటిజన్ల కామెంట్లు
Advertisement
బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం ‘పోర్న్‌’ వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. స్టేషన్‌లో అమర్చిన పలు టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షమైన పోర్న్‌ దృశ్యాలు.. ఏకంగా మూడు నిమిషాల పాటు కొనసాగాయి. దీంతో స్టేషన్‌లోని వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.  

ఈ విషయంపై తాజాగా ఓ పోర్న్ నటి స్పందించింది. అమెరికాకు చెందిన కెండ్రా లస్ట్.. ట్విట్టర్ లో ‘ఇండియా’ అని రాసి ‘బీహార్ రైల్వే స్టేషన్’ హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ అయింది. స్టేషన్ లో పోర్న్ వీడియో ప్లే కావడాన్ని పరోక్షంగా ప్రస్తావించడంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అది నీ వీడియోనే.. నీకు తెలుసా?’ అంటూ అర్మాన్ అనే ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘అవుననే అనుకుంటున్నా’అని కెండ్రా లస్ట్ బదులిచ్చింది. 

పాట్నా స్టేషన్ లో పోర్న్ క్లిప్ కావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్ పోలీసులు.. రైల్వే స్టేషన్‌లో టీవీలు అమర్చిన కాంట్రాక్ట్ సంస్థ దత్తా కమ్యూనికేషన్స్‌కు సమాచారం అందించారు. తక్షణం పోర్న్‌ వీడియో ప్రసారం నిలిపివేయించారు.

రైల్వే అధికారులు ఆ సంస్థపై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. దత్తా కమ్యూనికేషన్స్‌ను రైల్వే శాఖ బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటూ జరిమానా కూడా విధించింది. ఆ సంస్థతో కాంట్రాక్ట్‌ను రైల్వే శాఖ రద్దు చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫాంలోని టీవీల్లోనే ఈ వీడియో కనిపించడంపైనా అధికారులు దృష్టి సారించారు.
Advertisement
Pornstar TweetKendra LustBiharPatna railway Station

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more