ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
- కవితను విచారిస్తున్న ఈడీ
- మహిళలను కార్యాలయంలో విచారించడంపై సుప్రీంలో కవిత పిటిషన్
- కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దన్న ఈడీ
- ఆ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు
కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.