Fri 19:33 కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు ఈడీ ఎదుట విచారణకు కవిత కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందన్న కేసీఆర్ దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని విమర్శలు రాజకీయ పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టీకరణ Read full story
Fri 15:20 ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు అయినా రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చమురు సంస్థల నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.82 నష్టపోతున్న కంపెనీలు డీజిల్ ఎగుమతులపై కొత్తగా సుంకం విధింపు Read full story
Fri 15:19 అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదు కేసులో ఒకప్పటి పిటిషనర్‌గా ఉన్న అన్సారీ భద్రతా సిబ్బందికి, భక్తులకు చిత్రాలను ప్రసాదంగా అందించి సంతోషం వ్యక్తం చేసిన వైనం అయోధ్య దేవుడి నగరమని, ఇక్కడి విశ్వాసం గొప్పదని వ్యాఖ్య రామలల్లాకు జరిగిన 'సూర్య తిలకం' క్రతువుపై దేశమంతా సంతోషంగా ఉందన్న అన్సారీ Read full story
Fri 15:11 అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు సీఎస్‌కేలో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటాన్ని వ్యతిరేకించిన అశ్విన్ ఆడితే తుది జట్టులో ఆడాలి.. లేదంటే పూర్తిగా తప్పుకోవాలన్న మాజీ స్పిన్నర్ సీఎస్‌కేలోకి వికెట్ కీపర్ సంజు శాంసన్ రాకతో మారిన సమీకరణాలు బ్యాటింగ్ కన్నా కెప్టెన్ రుతురాజ్‌కు మార్గనిర్దేశం చేయడమే ధోనీ ప్రధాన పాత్ర అన్న అశ్విన్ Read full story
Fri 15:05 హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్ ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్ ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య Read full story
Fri 15:03 మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్ బస్సు ప్రమాదంలో 14 మంది మృతి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు Read full story
Fri 14:58 తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్ మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్ తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష Read full story
Fri 14:57 తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లన్న పాదయాత్ర బీసీలకు రాజకీయ అధికారం దక్కాలనేదే ప్రధాన అజెండా పాదయాత్రలో బీసీల సమస్యలను తెలుసుకోనున్న తీన్మార్ మల్లన్న Read full story
Fri 14:53 వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు! వివాహితుడితో మేజర్ అయిన మహిళ సహజీవనం చేయడం నేరం కాదు నైతికతకు, చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు పరువు హత్య భయాల నేపథ్యంలో జంటకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం జంటను వేధించవద్దని, వారి ఇంటికి వెళ్లవద్దని యువతి కుటుంబానికి హెచ్చరిక Read full story
Fri 14:34 మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్! వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు సహజ పానీయాలు ఉత్తమ మార్గం కొబ్బరి నీరు, నిమ్మరసంతో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు చెరుకు రసం, రాగి జావ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాజాగా ఉంచుతాయి Read full story