నష్టాల్లో ముగిసిన మార్కెట్లు... 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 501 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 129 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు నష్టపోయిన మారుతి షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (0.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.62%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.49%), ఎల్ అండ్ టీ (0.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.11%).
టాప్ లూజర్స్:
మారుతి (-2.42%), యాక్సిస్ బ్యాంక్ (-2.29%), టీసీఎస్ (-1.91%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.71%), నెస్లే ఇండియా (-1.70%).