ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లకు నష్టాలే
- 139 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 43 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.44%), ఐటీసీ (0.98%), టాటా మోటార్స్ (0.86%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.86%), టాటా స్టీల్ (0.67%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-3.20%), ఎల్ అండ్ టీ (-1.40%), టైటాన్ (-1.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.30%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.01%).