ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రామ్‌చరణ్‌పై ఉపాసన ‘రివెంజ్’
    Sun 12:21

    రామ్‌చరణ్‌పై ఉపాసన ‘రివెంజ్’

    • నెట్టింట ఫన్నీ వీడియో వైరల్
    • రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసననూ ఆకట్టుకున్న వీడియో
    Read full story
  • అమరావతిలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 14:19

    అమరావతిలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

    • తుళ్లూరు వద్ద బసవతారం ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన బాలకృష్ణ
    • అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్న బాలయ్య
    • అమరావతికి భూములిచ్చిన రైతులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ
    Read full story
  • అధ్యక్ష పీఠంపై అసిమ్ మునీర్ కన్ను.. భారత్‌పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర!
    Fri 14:13

    అధ్యక్ష పీఠంపై అసిమ్ మునీర్ కన్ను.. భారత్‌పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర!

    • జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి పాకిస్థాన్ సైన్యం కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం
    • భారత్ ప్రతీకార దాడి చేసేలా రెచ్చగొట్టి, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడమే అసలు లక్ష్యం
    • పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ తన అధ్యక్ష పదవి ఆకాంక్షల కోసమే ఈ ప్లాన్ చేస్తున్నట్టు విశ్లేషణలు
    • స్థానిక యువతతో దాడులు చేయించి, తర్వాత పాక్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు రెండంచెల వ్యూహం
    Read full story
  • నా కుటుంబం ఫొటో తీయవద్దు: అభిమానికి హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ హెచ్చరిక
    Fri 14:10

    నా కుటుంబం ఫొటో తీయవద్దు: అభిమానికి హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ హెచ్చరిక

    • ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం హైదరాబాద్ బయలుదేరిన సన్‌రైజర్స్
    • "మీరు చాలా బాగా ఆడారు" అంటూ అభిమాని ప్రశంస
    • ఫొటో తీయడానికి ప్రయత్నించడంతో వద్దని వార్నింగ్
    Read full story
  • ఒకవైపు గ్యాస్ కొరత... మరోవైపు పెట్రోల్ బాదుడు... పాక్‌లో ప్రజల కష్టాలు
    Fri 14:06

    ఒకవైపు గ్యాస్ కొరత... మరోవైపు పెట్రోల్ బాదుడు... పాక్‌లో ప్రజల కష్టాలు

    • పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • లీటర్ డీజిల్‌పై 19.39, పెట్రోల్‌పై 6.51 పాక్ రూపాయల పెంపు
    • వ్యవసాయ, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    • ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న ప్రజలపై మరింత భారం
    • స్కూల్ వ్యాన్లు, ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం
    Read full story
  • ఎమ్మెల్యేల కంటే ప్రజలే ముఖ్యం.. 22 నెలల్లో రూ.63 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
    Fri 13:46

    ఎమ్మెల్యేల కంటే ప్రజలే ముఖ్యం.. 22 నెలల్లో రూ.63 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

    • మేడే సందర్భంగా పమిడిముక్కలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • కార్మికుల కోసం రాష్ట్రంలో 15 చోట్ల వసతులతో కూడిన లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
    • గత 22 నెలల్లోనే పింఛన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడి
    • పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ పథకాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంపై హామీ
    • ప్రజలతోనే తన నిబద్ధత అని, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తానని స్పష్టీకరణ
    Read full story
  • ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్ చురక
    Fri 13:36

    ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్ చురక

    • ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శ
    • రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న కేటీఆర్
    • కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్
    • రాహుల్ గాంధీ ఆటో ఎక్కితే, ఆ డ్రైవర్ తన రెండు ఆటోలు అమ్ముకున్నాడని వ్యాఖ్య
    Read full story
  • వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా?: పార్థసారథి
    Fri 13:31

    వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా?: పార్థసారథి

    • కారకంపాడులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన పార్థసారథి, వర్ల కుమార్ రాజా
    • కూటమి ప్రభుత్వం పేదల సేవకే అంకితమయిందని వ్యాఖ్య
    • అబద్ధాలను నిజం చేసేలా జగన్ అండ్ కో ప్రచారం చేస్తున్నారని మండిపాటు
    Read full story
  • 2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ..!
    Fri 13:31

    2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ..!

    • 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ
    • పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది
    • టెస్లా బోర్డు ఆమోదిస్తే మిగతా 26 బిలియన్ డాలర్లు చేతికి!
    Read full story
  • ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు!
    Fri 13:19

    ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు!

    • ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్
    • ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి
    • జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ
    • నిబంధనలు అతిక్ర‌మించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు
    • అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV