లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వరుసగా రెండో రోజు లాభాలు
- 142 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 22 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.30%), ఏసియన్ పెయింట్స్ (1.89%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), ఇన్ఫోసిస్ (1.76%), బజాజ్ ఫైనాన్స్ (1.59%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.03%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.92%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.65%), యాక్సిస్ బ్యాంక్ (-0.49%).