Sat 17:49 విమానంలో చంద్రబాబు పక్కనే వైసీపీ నేత... వీడియో వైరల్ గతరాత్రి గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు అదే విమానంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు పక్కసీట్లోనే కూర్చున్న షేక్ మీరావలి జై చంద్రబాబు అంటూ నినాదం తమకు అమరావతే కావాలంటూ స్పష్టీకరణ Read full story
Fri 15:11 బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారు: మహేష్ కుమార్ గౌడ్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మహేష్ గౌడ్ గత ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని ఆరోపణ బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని వ్యాఖ్య Read full story
Fri 14:55 జట్టుకు హీరోలు అవసరం.. సూపర్ స్టార్ కల్చర్‌పై గంభీర్‌తో విభేదించిన రాహుల్ ద్రవిడ్ ఆటకు హీరోలు అవసరమని, వారి వల్లే స్ఫూర్తి కలుగుతుందని వ్యాఖ్య టెస్టుల్లో జట్టు ఇబ్బందులకు కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్లే కారణమని వెల్లడి అధిక క్రికెట్ కారణంగా టెస్టులకు సిద్ధమయ్యే సమయం ఆటగాళ్లకు దొరకడం లేదన్న ద్రవిడ్ కొంత సమయం పట్టినా జట్టు పుంజుకుంటుందని మాజీ కోచ్ ధీమా Read full story
Fri 14:53 పర్సంటేజీ విధానం.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం పర్సంటేజీ విధానంపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం 15 మందితో కమిటీ వేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం రెండు నెలల్లో సమస్య పరిష్కారమవుతుందన్న సి.కల్యాణ్ Read full story
Fri 14:49 తొలకరి కబురు... ఈ నెల 26నే కేరళకు రుతుపవనాలు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని ఐఎండీ ప్రకటన సాధారణ తేదీ జూన్ 1 కాగా, మే 26నే కేరళను తాకే అవకాశం నాలుగు రోజులు అటూఇటూగా ఉండొచ్చని తెలిపిన భారత వాతావరణ శాఖ ఆధునిక స్టాటిస్టికల్ మోడల్ ఆధారంగా ఈ అంచనాను విడుదల చేసిన ఐఎండీ గత 21 ఏళ్లలో ఐఎండీ అంచనాలు ఒక్కసారి మినహా దాదాపుగా నిజ Read full story
Fri 14:40 యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు పశ్చిమాసియా సంక్షోభం వేళ యూఏఈలో ప్రధాని మోదీ పర్యటన ఇంధన భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం ఎల్‌పీజీ, పెట్రోలియం నిల్వలపై కుదిరిన కీలక ఒప్పందాలు భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకారం గుజరాత్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు మరో కీలక ఎంఓయూ Read full story
Fri 14:37 రక్షణ హబ్‌గా రాయలసీమ.. పుట్టపర్తిలో స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భూమిపూజ... ఫొటో రౌండప్! పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు రూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీఎం హామీ Read full story
Fri 14:36 ఎందరో పసికందులకు ప్రాణదానం.. 60 లీటర్ల తల్లిపాలను దానం చేసిన గుత్తా జ్వాల! 60 లీటర్ల తల్లిపాలను ఆసుపత్రులకు దానం చేసిన గుత్తా జ్వాల నెలలు నిండని శిశువులకు తల్లిపాలు ఔషధంలా పనిచేస్తాయని వెల్లడి తల్లిపాల దానం, మిల్క్ బ్యాంకులపై అవగాహన పెంచిన బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పోస్ట్ భారత్‌లో మిల్క్ బ్యాంకులకు దాతల కొరత తీవ్రంగా ఉందని వెల్లడి తల్లులు ముందుకు వచ్చి పాలను దానం చేయాలని పిలుపు Read full story
Fri 14:09 వాళ్లు ముగ్గురు 75 ఏళ్ల కుర్రాళ్లు... వాళ్లది పవర్ ఫుల్ కాంబో: మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలో ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ మోదీ, రాజ్ నాథ్, చంద్రబాబు 75 ఏళ్ల కుర్రాళ్లు అంటూ లోకేష్ ప్రశంసలు వారిలో 25 ఏళ్ల యువకులు ఉన్నారని, వారి స్పీడ్ తట్టుకోలేమన్న లోకేష్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఐరన్ మ్యాన్‌గా అభివర్ణన Read full story
Fri 13:58 పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన పుట్టపర్తిలో భారీ డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు శ్రీకారం ఈ ప్రాజెక్టుల ద్వారా 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు Read full story