బెంగళూరు నారాయణ హృదయాలయ వద్ద టీడీపీ నేతల పూజలు
- కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్న
- నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- త్వరగా కోలుకోవాలంటూ వినాయక ఆలయంలో పూజలు
- 101 కొబ్బరికాయలు కొట్టిన హిందూపురం టీడీపీ నేతలు
తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, తదితర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.