కేసీఆర్ పుట్టినరోజున కొత్త సచివాలయం ప్రారంభించడంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
- కేసీఆర్ పుట్టినరోజున సచివాలయం ప్రారంభోత్సవాన్ని తప్పుపట్టిన పాల్
- సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్
- అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని పిటిషన్
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.