తారకరత్నకు ముగిసిన 48 గంటల అబ్జర్వేషన్
- ఇటీవల కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
- ప్రస్తుతం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- ఇంకా వెంటిలేటర్ పైనే తారకరత్న
- నేడు బులెటిన్ విడుదల చేసే అవకాశం
తారకరత్న ప్రస్తుతం వెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు. తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు నేడు బులెటిన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.