భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 874 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 287 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన ఎస్బీఐ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (6.34%), ఐటీసీ (1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.71%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.41%), ఎన్టీసీపీ (0.21%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.43%), యాక్సిస్ బ్యాంక్ (-2.07%), కోటక్ బ్యాంక్ (-2.03%).