దావోస్ లో ముగిసిన కేటీఆర్ పర్యటన... రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
- దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- తన బృందంతో కలిసి పాల్గొన్న మంత్రి కేటీఆర్
- భారీ సంఖ్యలో సమావేశాలతో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం
- తెలంగాణకు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపింది. దావోస్ లో నాలుగు రోజుల పర్యటనలో కేటీఆర్ 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించినట్టు వివరించింది.