లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 57 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.64 శాతం పతనమైన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (0.73%), పవర్ గ్రిడ్ (0.64%), టెక్ మహీంద్రా (0.49%), యాక్సిస్ బ్యాంక్ (0.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.44%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.89), టాటా మోటార్స్ (1.87), కోటక్ బ్యాంక్ (1.73), టైటాన్ (1.59).