గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్ పీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్ పీ

మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సంతకు 30 ఆవులు, దూడలను తరలిస్తుండగా వీహెచ్ పీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News