Sat 15:35 మూడో పెళ్లి చేసుకుందనే వార్తలపై జయసుధ స్పందన కొన్ని రోజులుగా జయసుధతో కనపడుతున్న అమెరికా వ్యక్తి తన బయోపిక్ తీసేందుకు వచ్చాడన్న జయసుధ తన ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు తనతో పాటు ఈవెంట్లకు వస్తున్నాడని వెల్లడి Read full story
Sat 08:15 ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర.. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే ఏపీ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఆమోదం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో ఖాళీల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం వార్షిక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం Read full story
Sat 08:12 భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందన్న ఒవైసీ ఇది కూడా నమ్మకం ఆధారంగానే ఇచ్చిన తీర్పు అని విమర్శ ప్రార్థనా స్థలాల చట్టాన్ని, చారిత్రక ఆధారాలను హైకోర్టు విస్మరించిందని ఆరోపణ మోదీ ప్రభుత్వం, ఏఎస్ఐ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యలు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం Read full story
Sat 07:55 మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. పాక్ కెప్టెన్ ఫాతిమా ప్రపంచ రికార్డ్ 15 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు 18 బంతుల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన ఫాతిమా ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పాక్ కెప్టెన్ ఫాతిమా మెరుపులతో పాకిస్థాన్ 223 పరుగుల భారీ స్కోరు Read full story
Sat 07:45 సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు హాజరైన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మహాసేన రాజేశ్ 1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం గాయకులు రఘు కుంచె, మాలవిక సంగీత విభావరి Read full story
Sat 07:35 అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్న కోర్టు పల్నాడు జిల్లాలో మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదు Read full story
Sat 07:26 ఉన్నావ్ రేప్ కేసు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్.. జీవిత ఖైదు రద్దుపై స్టే జీవిత ఖైదు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు పోక్సో చట్టం కింద ఎమ్మెల్యే ప్రజా సేవకుడు కాదనడం సరైంది కాదన్న ధర్మాసనం రెండు నెలల్లోగా ప్రధాన అప్పీల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం సెంగార్ విడుదలతో బాధితురాలి కుటుంబానికి వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు Read full story
Sat 07:21 సైబర్ నేరాలకు చెక్.. ఏపీలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన డీజీపీ రాష్ట్రంలో 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు సైబర్ నేరాల కట్టడికి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే రికవరీకి చర్యలు తొలిదశలో 500 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠిన చర్యలకు ఆదేశం Read full story
Sat 07:04 టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే! సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ దృష్టి పరిష్కారం కోసం ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు నిర్మాతలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులు మొత్తం 21 మందితో సమస్య పరిష్కారానికి చర్చలు Read full story
Sat 06:59 తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందన్న ఐఎండీ ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు ఏపీలో మిశ్రమ వాతావరణం కొన్నిచోట్ల వడగాల్పులు, మరికొన్నిచోట్ల వర్షాలు Read full story