Tue 12:04 20 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన జవాన్.. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన గ్రామస్థులు కుంటుంబంతో కలిసి సైనికుడికి సన్మానం బతుకమ్మ ఆటలు, బ్యాండు బాజాలతో ఆహ్వానం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన సైనికుడు Read full story
Thu 20:21 సజ్జల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అమరావతికి మద్దతిస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న కాల్వ శ్రీనివాసులు వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ గతంలో రాజధానిని శ్మశానంతో పోల్చిన విషయాన్ని గుర్తుచేసిన టీడీపీ ప్రజల దెబ్బతోనే వైసీపీకి ఇప్పుడు అమరావతి గుర్తొచ్చిందని విమర్శ చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి Read full story
Thu 20:17 స్పీకర్ ట్రైబ్యునల్, ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని కోరిన బీఆర్ఎస్ Read full story
Thu 20:05 ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...? ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవ వేడుకలు రద్దు! బెంగళూరు తొక్కిసలాట మృతులకు నివాళిగా ఈ నిర్ణయం మార్చి 28న ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి మ్యాచ్ ఫైనల్ రోజున మాత్రం ఘనంగా వేడుకలు నిర్వహించే యోచన Read full story
Thu 19:41 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఆర్జీ కర్ మృతురాలి తల్లి పోటీ 19 మంది అభ్యర్థులతో మూడవ జాబితా విడుదల చేసిన బీజేపీ పానీహటి నియోజకవర్గం నుంచి తల్లి పోటీ తనను గెలిపిస్తే పానిహటీ ప్రజలు గెలిచినట్లేనన్న తల్లి Read full story
Thu 19:35 తెలుగు సినిమా బలం వాళ్లే: అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు ఎప్పుడూ గొప్పవేనన్న అడివి శేష్ కోవిడ్ మహమ్మారి వల్ల వాటికి దేశవ్యాప్త ఆదరణ పెరిగిందని వెల్లడి తెలుగు సినిమా బలం నిర్మాతలేనని స్పష్టీకరణ ఇతర పరిశ్రమలకు, టాలీవుడ్‌కు ఉన్న తేడాను వివరించిన హీరో 'డెకాయిట్' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు Read full story
Thu 19:19 అబుదాబిపై ఇరాన్ క్షిపణి దాడి .. శకలాలు మీద పడి భారతీయుడి మృతి అబుదాబిలో కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి ప్రమాదం ఈ ఘటనలో ఒక భారతీయుడు, ఒక పాకిస్థానీ మృతి మరో భారతీయుడితో పాటు ముగ్గురికి గాయాలు ఇరాన్ నుంచే దాడులు జరుగుతున్నాయని యూఏఈ వెల్లడి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావమే ఈ ఘటన Read full story
Thu 19:11 పెళ్లై నెల రోజులు... రష్మిక ఎమోషనల్ పోస్ట్ విజయ్ దేవరకొండతో పెళ్లై నెల రోజులు పూర్తయిన సందర్భంగా రష్మిక పోస్ట్ తమ పెళ్లికి సంబంధించిన కలల వంటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ఇది శాశ్వతమైన ప్రేమ అంటూ విజయ్‌తో బంధంపై భావోద్వేగ వ్యాఖ్యలు పెళ్లిని విజయవంతం చేసిన స్నేహితులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు రష్మిక పెట్టిన లాంగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ Read full story
Thu 19:03 హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు విని షాకయ్యా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండంగా అభివర్ణించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని వివేకానందగౌడ్ విమర్శలు రాజకీయంపై ఆసక్తి ఉంటే ఖద్దర్ దుస్తులు వేసుకోవాలని సూచన Read full story
Thu 18:49 ప్రీతీ జింటా నాకు అక్క లాంటిది: క్రికెటర్ జితేశ్ శర్మ ప్రీతి జింటాను సోదరిగా భావిస్తానన్న జితేశ్ శర్మ వేలంలో దక్కించుకోలేకపోవడంతో ఫోన్ చేసి సారీ చెప్పిన ప్రీతి తన కెరీర్‌ను మార్చింది పంజాబ్ కింగ్స్ జట్టేనని వెల్లడి రూ.11 కోట్లకు జితేశ్‌ను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ వాసులు కావడంతో పెరిగిన అనుబంధం Read full story