పవిత్ర లోకేశ్ కు ముద్దు పెట్టిన వీడియో షేర్ చేసి.. పెళ్లి చేసుకుంటున్నామని ప్రకటించిన సీనియర్ నటుడు నరేశ్
- కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేశ్, పవిత్ర
- కొత్త సంవత్సరంలో కొత్త ప్రారంభం అంటూ ట్వీట్
- అందరి ఆశీర్వాదాలు కావాలన్న నరేశ్
అంతేకాదు, తన కాబోయే భార్య పవిత్రతో దిగిన వీడియోను షేర్ చేశారు. ఇద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నట్టు వీడియోలో ఉంది. ఆ తర్వాత ఇద్దరూ అధర చుంబనం చేసుకున్నారు. వీడియో చివర్లో 'గెటింగ్ మ్యారీడ్ సూన్' అని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.