కైకాల, చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
- ఇటీవల కన్నుమూసిన కైకాల సత్యనారాయణ, చలపతిరావు
- కైకాల, చలపతిరావు నివాసాలకు వెళ్లిన చంద్రబాబు
- వారి చిత్రపటాలకు నివాళులు

అటు, ఇటీవల మృతి చెందిన మరో సీనియర్ నటుడు చలపతిరావు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు. చలపతిరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. చలపతిరావు కుమారుడు రవిబాబుతో మాట్లాడారు.