ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్
- గత సీజన్ లో హైదరాబాద్ తరఫున ఆడిన పూరన్
- ఆశించిన స్థాయిలో రాణించని వైనం
- జట్టు నుంచి విడుదల చేసిన సన్ రైజర్స్
- ఈసారి వేలంలో అదిరిపోయే ధర
ఇక ఇవాళ్టి వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు...
శివమ్ మావి- రూ.6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ముఖేశ్ కుమార్- రూ.5.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
హెన్రిచ్ క్లాసెన్- రూ.5.25 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
విల్ జాక్స్- రూ.3.2 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
మనీష్ పాండే- రూ.2.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
అదిల్ రషీద్- రూ.2 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఫిల్ సాల్ట్- రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
రీస్ టాప్లే- రూ.1.9 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
జే రిచర్డ్సన్- రూ.1.5 కోట్లు (ముంబయి ఇండియన్స్)
శ్రీకర్ భరత్- రూ.120 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
డేనియల్ సామ్స్- రూ.75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
వైభవ్ అరోరా- రూ.60 లక్షలు (కోల్ కతా నైట్ రైడర్స్)
జయదేవ్ ఉనద్కట్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
ఇషాంత్ శర్మ- రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
రొమారియో షెపర్డ్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
ఉపేంద్ర యాదవ్- రూ.25 లక్షలు (సన్ రైజర్స్ హైదరాబాద్)
హిమాంశు శర్మ- రూ.20 లక్షలు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)