కరోనా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 980 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 320 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 5 శాతం వరకు పడిపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టైటాన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలిచింది. మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్ (4.97), టాటా మోటార్స్ (4.07), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.27), బజాజ్ ఫిన్ సర్వ్ (3.07), రిలయన్స్ (2.96) నష్టపోయాయి.