ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మెస్సీకి శిక్షణ ఇచ్చింది ఎవరు....చంద్రబాబే అని రాసేయండి: విజయసాయి వ్యంగ్యం
    Tue 16:33

    మెస్సీకి శిక్షణ ఇచ్చింది ఎవరు....చంద్రబాబే అని రాసేయండి: విజయసాయి వ్యంగ్యం

    • ఫిఫా వరల్డ్ కప్ నెగ్గిన అర్జెంటీనా
    • అద్భుత ఆటతీరు కనబర్చిన మెస్సీ
    • చంద్రబాబును, కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి విజయసాయి ట్వీట్
    Read full story
  • అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం
    Sun 07:47

    అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం

    • రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైన భూకంప తీవ్రత
    • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
    • పాడేరు, అరకులోయ సహా పలు మండలాల్లో కంపించిన భూమి
    • ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం
    Read full story
  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు
    Sun 07:29

    జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు

    • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి
    • వరుస ఓటముల నేపథ్యంలో దైవాన్ని ఆశ్రయించిన క్రికెటర్లు
    • ఆటగాళ్లకు ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులు
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
    Sun 07:25

    హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

    • హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం
    • ఏళ్ల తర్వాత మళ్లీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్
    • బ్యారెల్ చమురు ధర 170 డాల‌ర్ల‌కు చేరవచ్చని నిపుణుల హెచ్చరిక
    • చమురే కాకుండా ఎరువులు, పెట్రోకెమికల్స్ సరఫరాపైనా తీవ్ర ప్రభావం
    Read full story
  • అమెరికాలో సోలిమానీ మేనకోడలు అరెస్ట్.. గ్రీన్ కార్డ్ రద్దు చేసిన ట్రంప్ సర్కార్
    Sun 07:06

    అమెరికాలో సోలిమానీ మేనకోడలు అరెస్ట్.. గ్రీన్ కార్డ్ రద్దు చేసిన ట్రంప్ సర్కార్

    • ఆమె ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుదారు అని ఆరోపించిన విదేశాంగ మంత్రి
    • బహిష్కరణ కోసం ఇద్దరినీ ఐసీఈ కస్టడీకి తరలించిన అధికారులు
    • సోలిమానీని చంపడంపై ట్రంప్ ప్రసంగించిన కొద్దిరోజులకే ఈ ఘటన
    Read full story
  • ఏపీలో వింత వాతావరణం: ఒకచోట వానలు, మరోచోట వడగాలులు
    Sun 07:01

    ఏపీలో వింత వాతావరణం: ఒకచోట వానలు, మరోచోట వడగాలులు

    • ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మూడ్రోజులు వర్ష సూచన
    • రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
    • ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
    Read full story
  • అమరావతికి చట్టబద్ధత: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
    Sun 07:00

    అమరావతికి చట్టబద్ధత: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

    • అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
    • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • రాజధానిపై గత సందిగ్ధతలకు శాశ్వతంగా తెరపడిందని వ్యాఖ్య
    • చట్టబద్ధతతో ఇన్వెస్టర్లలో రాష్ట్రంపై నమ్మకం పెరుగుతుందని ధీమా
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన
    Sun 06:49

    ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన

    • పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా సమస్యలే కారణం
    • ఇరాన్ నుంచి దిగుమతులను ధ్రువీకరించిన కేంద్ర పెట్రోలియం శాఖ
    • మంగళూరు పోర్టుకు చేరిన 44,000 టన్నుల ఇరానియన్ ఎల్‌పీజీ
    Read full story
  • పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం
    Sun 06:37

    పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం

    • దేవీపట్నం మండలం నేలకోట కొండల్లో పెద్దపులి సంచారం
    • నాలుగు రోజులుగా పులి తిరుగుతుండటంతో భయాందోళనలో ప్రజలు
    • మనుషులను చూసినా దాడి చేయకుండా వెనుదిరిగిన పులి
    • పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు
    • స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
    Read full story
  • తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి!
    Sun 06:36

    తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి!

    • డ్రైవింగ్ లైసెన్స్ జారీలో రానున్న కీలక మార్పులు
    • లెర్నర్స్ లైసెన్స్‌కు ముందే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష తప్పనిసరి
    • 3 గంటల నిడివితో ఆరు మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్ శిక్షణ
    • రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ చర్యలు
    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలుకు కసరత్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV