నేడు ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు
- 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐఎస్‌బీ
- 1999లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన
- వేడుకల అనంతరం విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి
ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. కాగా, వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే ముఖాముఖిలోనూ పాల్గొంటారు.