భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో జోష్
- 403 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 111 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (1.75%), ఇన్ఫోసిస్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.59%).
నెస్లే ఇండియా (-0.57%), టాటా స్టీల్ (-0.54%), మారుతి (-0.43%), టైటాన్ (-0.31%), డాక్టర్ రెడ్డీస్ (-0.17%).