సరికొత్త లాభాలకు స్టాక్ మార్కెట్లు
- వరుసగా ఏడో రోజు లాభపడ్డ మార్కెట్లు
- 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 54 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.86%), టాటా స్టీల్ (2.79%), టీసీఎస్ (2.44%), టెక్ మహీంద్రా (2.20%), విప్రో (1.63%),
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.41%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.06%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.98%), కోటక్ బ్యాంక్ (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.54%).