స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్
- 177 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 55 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ విలువ
హిందుస్థాన్ యూనిలీవర్ (4.27%), సన్ ఫార్మా (1.46%), నెస్లే ఇండియా (1.32%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.16%), టాటా స్టీల్ (1.14%).
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.27%), మారుతి (-0.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), ఎల్ అండ్ టీ (-0.70%).