ఐదుగురు పిల్లల తల్లి.. మెస్సీ ఆట చూసేందుకు కారులో ఒంటరిగా కేరళ నుంచి ఖతార్ కు ప్రయాణం
- కేరళ నుంచి ఖతార్ వెళ్లిన మెస్సీ వీరాభిమాని
- ప్రత్యేక ఎస్ యూవీ కారులో దేశ తీరాలు దాటి ప్రయాణం
- తొలి మ్యాచ్ లో ఓడి రెండో మ్యాచ్ లో గెలిసిన అర్జెంటీనా
ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఆమె కారులో ఒంటరిగా ఖతార్‌కు చేరుకుంది. ఫిఫా ప్రపంచ కప్, మెస్సీ ఫొటోలతో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఓ ఎస్‌యూవీ కారులో అక్టోబర్ 15న మొదలైన ఆమె ప్రయాణం దేశ తీరాలు దాటి ఖతార్ చేరింది. అయితే, అర్జెంటీనా జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడంతో అందరు అభిమానుల మాదిరిగానే ఆమె కూడా షాక్ కు గురైంది. కానీ, మెస్సీసేన పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తను చెప్పినట్టుగానే శనివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో మెక్సికోను ఓడించి ప్రపంచ కప్ నాకౌట్ రేసులో నిలిచింది.