నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల జాతర
- 9,168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
- ట్విట్టర్ లో వెల్లడించిన మంత్రి హరీశ్ రావు
- నాలుగు కేటగిరీల్లో గ్రూప్-4 పోస్టులు
- టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్టు హరీశ్ వెల్లడి
గ్రూప్-4 ఉద్యోగ ఖాళీల వివరాలు...
నాలుగు కేటగిరీల్లో గ్రూప్-4 ఉద్యోగాలు
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు- 6,859
వార్డు ఆఫీసర్ పోస్టులు- 1,862
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు- 429
జూనియర్ ఆడిటర్ పోస్టులు- 18