భారత్ తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ ఆల్ రౌండర్
- ఆగస్టు నుంచి వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న షకీబ్ అల్ హసన్
- వచ్చే నెల బంగ్లా దేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
- బంగ్లాదేశ్ తో మూడు వన్డేల్లో పోటీ పడనున్న రోహిత్ సేన
బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, అనాముల్ హక్, షకీబ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్, హసన్ మహ్ముద్, ఎబాదట్, నసుమ్ అహ్మద్, మహ్మూద్ ఉల్లా, నజ్ముల్ శాంటో, క్వాజీ నురుల్.