Pawan Kalyan: చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' పాటను ఆస్వాదించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan enjoys Waltair Veerayya first single along with Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రేపు 'వాల్తేరు వీరయ్య' చిత్రబృందం మ్యూజికల్ ట్రీట్ ఇస్తోంది. ఈ సినిమా నుంచి రేపు బాస్ పార్టీ పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ పాటను జనసేనాని పవన్ కల్యాణ్ ముందే చూశారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ ను ఆస్వాదించారు.

దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Chiranjeevi
Waltair Veerayya
First Single
Tollywood

More Telugu News