Mon 12:08 బీహార్ లో విషాదం.. 12 మందిని చిదిమేసిన ట్రక్కు రహదారి పక్కన గుడి వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు మృతుల్లో నలుగురు చిన్నారులు రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి Read full story
Tue 21:30 రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన లక్నో కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న మిచెల్ మార్ష్ (96) మెరుపు అర్ధశతకంతో రాణించిన జోష్ ఇంగ్లిస్ (60) తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్, ఇంగ్లిస్ రాజస్థాన్ బౌలర్లలో రెండు వికెట్లు తీసిన యశ్ రాజ్ పంజా Read full story
Tue 21:19 నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు విరాట్ కోహ్లీపై ఇన్స్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన పీవీ సింధు భారత క్రీడారంగంలో కోహ్లీ లాంటి నిజమైన సీనియర్ మరొకరు లేరన్న సింధు "వెనక్కి తగ్గకు" అంటూ కోహ్లీ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్న షట్లర్ బెంగళూరులో జరిగిన ఆర్సీబీ క్రీడా సదస్సులో ఇద్దరు దిగ్గజాల భేటీ ఈ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ Read full story
Tue 21:12 పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు సింపతీ కోసం వ్యక్తిగత అభినయ్ దర్శన్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు తనపై దాడి జరిగిందని, చంపేందుకు ప్రయత్నించారని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్ Read full story
Tue 21:01 తండ్రి సంపాదించిన ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...! తండ్రి తన స్వార్జితాన్ని ఎవరికైనా అమ్మే హక్కు కలిగి ఉంటారు ఆయన బతికుండగా చేసిన అమ్మకాన్ని పిల్లలు ప్రశ్నించలేరు ఒడిశాకు చెందిన మహిళకు నిపుణులు ఇచ్చిన సలహా ఇది తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ఇతర ఆస్తుల్లో వాటా అడగవచ్చు Read full story
Tue 20:48 ఆహారం సరిగా నమిలి మింగడం లేదా?.. మీ మెదడుకే ప్రమాదం! ఆధునిక జీవనశైలితో ఆహారం సరిగ్గా నమలడంపై తగ్గిన శ్రద్ధ ఆహారం నమలడం వల్ల మెదడుకు 25 శాతానికి పైగా రక్త ప్రసరణ పెరుగుదల సరిగ్గా నమలకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, మేధోశక్తిపై ప్రభావం ఆహారాన్ని నెమ్మదిగా నమలడం మెదడు ఆరోగ్యానికి మేలని నిపుణుల సూచన Read full story
Tue 20:42 అమెజాన్ నుంచి లేటెస్ట్ ఫైర్ టీవీ స్టిక్.. ఓ లుక్కేద్దాం! భారత్‌లో కొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుదల పాత మోడల్ కన్నా 30 శాతం అధిక వేగం అడాప్టర్ అవసరం లేకుండా టీవీ యూఎస్‌బీ పోర్టుతోనే పనిచేస్తుంది ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి రూ.4,999 ధరతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అమ్మకాలు Read full story
Tue 20:41 ఆఫీసులో టాయిలెట్ లేదని... ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు! పనిచేసే చోట సరైన టాయిలెట్స్ లేవని, సెలవులు ఇవ్వడం లేదని రాజీనామా సంవత్సరానికి రూ.19 లక్షలు వచ్చే బీపీసీఎల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సౌరభ్ మిట్టల్ తన కోసం కేటాయించిన కార్యాలయం గిడ్డంగిలా ఉందన్న సౌరభ్ మిట్టల్ Read full story
Tue 20:32 యువతుల వరుస మరణాలు.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలన్న కంగనా యువతులకు కీలక సలహా ఇచ్చిన నటి, ఎంపీ కంగనా రనౌత్ వివాహం కంటే కెరీర్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన ఇటీవల వివాహితల మరణాల నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు మిమ్మల్ని ఎవరూ కాపాడరని, సొంతంగా ఎదగాలని పిలుపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ Read full story
Tue 20:24 మార్నింగ్ వాక్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ లాక్కెళ్లారు! రాయ్‌పూర్‌లో వాకింగ్ చేస్తుండగా మాజీ స్పీకర్ ఫోన్ అపహరణ కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన సమయంలోనే ఈ ఘటన 8 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఘటనపై వందలాది సీసీటీవీ కెమెరాలతో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాలు Read full story