భారత సరిహద్దులో పాక్ డ్రోన్లు.. బీఎస్ఎఫ్ కాల్పులు
- పంజాబ్‌లోని భారత సరిహద్దు వద్ద కనిపించిన డ్రోన్లు
- బీఎస్ఎఫ్ కాల్పులతో తోకముడిచి పరార్
- ఓ డ్రోన్‌పై 96 రౌండ్లు కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్
ఆ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ దాదాపు 96 రౌండ్ల కాల్పులు జరిపింది. అలాగే, 5 ఇల్యుమినేషన్ బాంబులను ప్రయోగించింది. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో తనిఖీలు జరిపింది. అలాగే, అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో అది కూడా వెనక్కి వెళ్లిపోయింది.