అదీ జగనే.. ఇదీ జగనే: వీడియో షేర్ చేసిన నారా లోకేశ్

  • కేంద్రాన్ని శాసిస్తానంటూ గతంలో అన్న జగన్
  • ఈరోజు మోదీ సభలో జగన్ సాయాన్ని కోరిన సీఎం
  • రెండు వీడియోలను కలిపి పోస్ట్ చేసిన లోకేశ్
అదీ జగనే.. ఇదీ జగనే అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక వీడియోను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తానంటూ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అన్న వీడియోను... ఈరోజు విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ సభలో జగన్ చేసిన ప్రసంగాన్ని పోల్చుతూ ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News