అమెరికా విమానాశ్రయంలో సీపీఐ నారాయణను అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు
- కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన నారాయణ
- హవానా నుంచి పెరూ వెళ్తూ ఫ్లోరిడాలో దిగిన సీపీఐ నేత
- అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన అధికారులు
అక్కడ ఆయనను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నారాయణ వద్ద అమెరికా వీసా ఉన్నప్పటికీ ముందుకెళ్లకుండా విచారణ నిమిత్తం ఆపివేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.