మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్
- రాజకీయ కార్యకలాపాల వేగం పెంచిన జనసేన
- నిన్న విశాఖ నేతలో పవన్ భేటీ
- నేడు పీఏసీ సమావేశానికి హాజరు
కాగా, పవన్ నిన్న మంగళగిరిలో విశాఖ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఇటీవల హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన 9 మంది నేతలను, వారి కుటుంబ సభ్యులను పవన్ కలుసుకున్నారు. నేతలకు పవన్ ఆత్మీయ సత్కారం చేశారు.