3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా?: పవన్ పై పేర్ని నాని విమర్శలు
- విశాఖలో తన 3 పెళ్లిళ్లను ప్రస్తావించిన పవన్
- పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని
- పవన్ డ్రామాలు చేస్తున్నారంటూ విసుర్లు
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం శనివారం విశాఖ చేరుకున్న పవన్... ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని అసూయపడుతున్నట్లున్నారు... విడాకులిచ్చి మీరూ చేసుకోండి అంటూ పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన పేర్ని... ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.