ఢిల్లీ రాంలీలా మైదానంలో రావణ సంహారంలో పాల్గొన్న ప్రభాస్... వీడియో ఇదిగో
- ఆదిపురుష్‌లో రాముడిగా కనిపించనున్న ప్రభాస్
- రావణ దహన వేడుకకు ప్రభాస్‌ను ఆహ్వానించిన రాంలీలా కమిటీ
- విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలిన ప్రభాస్
రామాయణం ఇతివృత్తంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కారణంగా రెండేళ్ల నుంచి రాంలీలా మైదానంలో రావణ దహనం వేడుకలు జరగలేదు. దీంతో ఈ ఏడాది ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్ణయించిన రాంలీలా కమిటీ... వేడుకకు ప్రభాస్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.