Fri 21:04 ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, ఆసీస్ మ్యాచ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు ఈ నెల 25న హైదరాబాదులో మ్యాచ్ తలపడనున్న టీమిండియా, ఆస్ట్రేలియా ఏర్పాట్ల వివరాలు తెలిపిన సీపీ మహేశ్ భగవత్ మ్యాచ్ కోసం 2,500 మందితో భద్రత Read full story
Mon 21:08 ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు Read full story
Mon 20:46 పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేసిన పవన్ వర్గ విభేదాలు, క్రమశిక్షణారాహిత్యమే కారణమని వెల్లడి 25 మంది సభ్యుల మధ్య 54 గొడవలు ఉన్నాయని వ్యాఖ్య ఇకపై పార్టీలో కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం Read full story
Mon 20:39 రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్ తమిళనాడులో రైతులకు పంట రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తింపు సన్నకారు రైతులకు రూ.50,000 వరకు పూర్తి రుణమాఫీ చిన్న, పెద్ద రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా మాఫీ రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపిన అధికారులు Read full story
Mon 20:32 ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్ రాజమండ్రిలో జనసేన క్యాడర్ తో పవన్ సమావేశం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ Read full story
Mon 20:07 ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... భావోద్వేగానికి గురైన హేమమాలిని రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్‌కు పద్మ భూషణ్ పురస్కారం క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, నటుడు ప్రసేన్జిత్ చటర్జీలకు పద్మ శ్రీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అవార్డుల ప్రదానం Read full story
Mon 19:51 మామిడి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా? ఇదిగో చిట్కా! మామిడి పండ్ల నిల్వపై హైనాన్ యూనివర్సిటీ కీలక పరిశోధన 12 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని వెల్లడి ఈ ఉష్ణోగ్రత పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదింపజేసి పోషకాలను కాపాడుతుంది పచ్చి కాయలను గది ఉష్ణోగ్రత వద్ద పండించి, ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచన సాధారణ ఫ్రిజ్‌లోని అతి శీతల ప్రదేశంలో పెట్టడం వల్ల పండ్లకు నష్టం జరగొచ్చని హెచ్చరిక Read full story
Mon 19:42 రణ్‌వీర్ సింగ్‌కు ఎవరూ సహకరించవద్దు.. ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ఆదేశాలు డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్‌కు షాక్ రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన ఎఫ్ డబ్ల్యూఐసీఈ ఇది చట్టపరమైన అంశమని, ఫెడరేషన్ జోక్యం సరికాదన్న రణ్‌వీర్ చర్చలకు తాము సిద్ధమేనని స్పష్టం చేసిన ఫెడరేషన్ Read full story
Mon 19:25 తల్లికి తన యూనిఫాం వేసి మురిసిపోయిన ఇండిగో ఎయిర్ హోస్టెస్... వీడియో వైరల్ కూతురి యూనిఫాంలో తల్లి.. నెటిజన్ల మనసు దోచిన ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అందమైన వీడియో కూతురి యూనిఫాంలో ఎంతో సంతోషంగా, గర్వంగా కనిపించిన తల్లి తల్లీకూతుళ్ల అనుబంధాన్ని చూసి నెటిజన్ల ప్రశంసల వర్షం Read full story
Mon 19:12 ఐపీఎల్ లో రేపటి నుంచి ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ అమీతుమీ.. బలాబలాలు ఇవిగో! ఫైనల్‌లో నేరుగా చోటు కోసం ఆర్సీబీ, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 పోరు లీగ్ దశలో చెరో 18 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆర్సీబీ బ్యాటింగ్ ఫామ్‌కు, గుజరాత్ బౌలింగ్ పటిష్టతకు అసలైన పరీక్ష ధర్మశాల మైదానం ఛేజింగ్ జట్లకు అనుకూలమన్న రికార్డు కోహ్లీ వర్సెస్ రబాడ, గిల్ వర్సెస్ హేజిల్‌వుడ్ పోరుపై సర్వత్రా ఆసక్తి Read full story