ఆర్థికమాంద్యం భయాలు.. వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 337 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 88 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.80 శాతం పతనమైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ విలువ
టైటాన్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.64%), ఏసియన్ పెయింట్స్ (2.51%), మారుతి (1.68%), ఐటీసీ (1.19%).
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.18%), యాక్సిస్ బ్యాంక్ (-2.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.67%).